MSD: LSG మ్యాచ్‌లో రికార్డులు కొట్టిన ధోనీ 11 d ago

featured-image

ఎంఎస్‌ ధోనీ సోమవారం జరిగిన LSG మ్యాచ్‌లో రికార్డులు నమోదు చేశారు. IPL మ్యాచ్ లో 200 డిస్మిసల్స్(స్టంపౌట్లు, క్యాచ్లు, రనౌట్లు) చేసిన మొదటి వికెట్ కీపర్‌గా నిలిచారు. ఈ మేరకు లీగ్ ప్రారంభం నుంచి అత్యధిక ఇన్నింగ్స్‌లో (132) సిక్సర్లు బాదిన బ్యాటర్‌గానూ విజయం సాధించారు. అటు IPLలో అత్యధిక సార్లు(18) POTM అవార్డ్ సాధించి 2వ ప్లేయర్‌గా రికార్డులకెక్కారు. ఈ లిస్టులో తొలి స్థానంలో రోహిత్ (19) నిలిచారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD